ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓలాలో 15 వేల వరకు ఫెస్టివల్ ఆఫర్లు

Technology |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 11:04 AM

సంక్రాంతి సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ రూ.15వేల విలువైన హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ 15వరకే ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ కొనుగోలుపై రూ.6,999 వరకు ఎక్స్‌పాండబుల్ బ్యాటరీ వారంటీ,
రూ.3వేల వరకు ఎక్స్ఛ్ంజ్ బోనస్, ఫైనాన్స్ డీల్‌లు ఉన్నాయి. అదనంగా ఎస్1 ఎక్స్+ఫ్లాట్ రూ.20 వేల తగ్గింపుతో రూ.89,999 వద్ద అందుబాటులో ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com