ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇతర రాష్ట్రాల టమాట దిగుమతి వద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 12:15 PM

ఇతర రాష్ట్రాల నుంచి టమాటలను మార్కెట్ యార్డులోకి దిగుమతి చేయవద్దని మంగ మండీ యజమానులకు మంగళవారం యార్డు కార్యదర్శి జగదీష్ ఆదేశించారు. ములకలచెరువు స్థానికంగా ఉన్న టమోటా రైతుల నుంచి టమోటా కొనుగోలు చేసి స్థానిక రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన కాయలను కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని మండీ యజమానులకు కార్య దర్శి హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com