ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చితక్కొట్టుకున్న మహిళా లాయర్లు

national |  Suryaa Desk  | Published : Sat, Jan 14, 2023, 07:05 PM

ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో ఇద్దరు మహిళా లాయర్లు గొడవకు దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కోర్టు ఆవరణలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో మహిళలు చెంపదెబ్బలు కొట్టుకోవడంతో పాటు, జుట్టు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తోటి పురుష లాయర్లు వారిని విడదీయాలని ప్రయత్నించినా, వారు వెనక్కి తగ్గలేదు. ఈ హై వోల్టేజ్ డ్రామా తర్వాత, లేడీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గొడవ పడుతున్న ఇద్దరు మహిళా లాయర్లను విడదీశారు. ఈ ఘటన 3 నెలల క్రితం జరిగినది కానీ ప్రస్తుతం మళ్లీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com