ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టైటిల్ కాపీ కొట్టిన దళపతి విజయ్.. ఫ్యాన్స్ షాక్!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 12:49 PM

దళపతి విజయ్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. దళపతి విజయ్ టాలీవుడ్ హీరో సుడిగాలి సుధీర్ మూవీ టైటిల్ కాపీ కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సుధీర్ ‘G.O.A.T’ మూవీ టైటిల్ కాపీ చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. డైరెక్టర్ నరేష్ కుప్పలి G.O.A.T (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) అని టైటిల్ అనౌన్స్‌ చేయడంతో పాటు టీజర్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com