ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రష్ కోసం టాటూ వేయించుకున్న హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 12:27 PM

కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ 'జెర్సీ' మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంక్రాంతికి సైంధవ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో శ్రద్ధాను తన టాటూకి అర్థం ఏంటని ప్రశ్నించారు యాంకర్. ఆ టాటూకి అర్థం లవ్ అని, అది బీటల్స్ మ్యూజిక్ బ్రాండ్ లోగో అని చెప్పింది. 18 ఏళ్ల వయసులో తన క్రష్ ఆ మ్యూజిక్ బ్రాండ్‌ను పరిచయం చేశాడట. అలా 2 ఇష్టాలు కలిసేలా టాటూ వేయించుకున్నానని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com