ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బ్రో' మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 28, 2023, 01:09 PM

మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓవరాల్‌గా కథ బాగున్నప్పటికీ కొన్ని సన్నివేశాలు ఆకట్టుకోలేకపోవచ్చు. ఫస్టాఫ్ కామెడీ అదిరిపోయింది. మామఅల్లుళ్ల మధ్య బ్రోమాన్స్ బాగా వర్కౌట్ అయింది. సెకండాఫ్‌లో ఎమోషన్ సీన్స్, సాగదీత సన్నివేశాలు బోర్ కొట్టవచ్చు.

ప్లస్ పాయింట్స్
* తేజ్ - పవన్ కళ్యాణ్ కాంబో
* కామెడీ
* త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్

మైనస్ పాయింట్స్
* కంప్యూటర్ గ్రాఫిక్స్
* మిస్సయిన ఎమోషన్స్

ఫైనల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే
బ్రో సినిమా ఫాన్స్ కి ఫీస్ట్.. కామన్ ఆడియన్స్ కి ఒక డీసెంట్ వాచ్
రేటింగ్ : 2.75/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com