ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రణబీర్ కపూర్-ఆలియా భట్‌ జంటకు చేదు అనుభవం!

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 12:14 PM
రణబీర్ కపూర్-ఆలియా భట్‌ జంటకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. 'బ్రహ్మాస్త్ర' సినిమా విడుదలకు ముందు ప్రార్థనలు చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి వారు వెళ్లారు. అయితే వారిని ఆలయంలోకి ప్రవేశించకుండా భజరంగ్‌దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీఫ్ తినడంపై రణబీర్ చేసిన వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భజరంగ్‌దళ్ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com