ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 24న రిలీజ్ కానున్న '7 డేస్‌ 6 నైట్స్‌' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 11:17 PM

సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు నటించిన సినిమా '7 డేస్‌ 6 నైట్స్‌'. ఈ సినిమాలో మెహర్ చాహల్, కృతికా శెట్టి కథానాయికలుగా నటించారు.ఈ సినిమాకి ఎమ్మెస్‌ రాజు దర్శకత్వం వహించారు. ఈ సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌పై సుమంత్‌ అశ్విన్‌ .ఎం, రజనీకాంత్‌ .ఎస్‌ నిర్మించారు. ఈ  సినిమా ఈ నెల 24న రిలీజ్ కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com