ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2017, 09:19 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  శ్రీవారి సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకోదలచిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 02 కంపార్మెంట్ట్లలొ వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 06 గంటల సమయం పట్టవచ్చు. ప్రత్యేక దర్శనం (రూ: 300) వారికి 02 గంటల సమయం పడుతుంది. కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com