వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గరికపాడు వద్ద ద్విచక్ర వాహనం పై, కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 720 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఈపూరు సెబ్ అధికారులు తెలిపారు. తెలంగాణ నుండి మద్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పక్కాగా దాడులు నిర్వహించి మద్యం తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సెబ్ అధికారులు తెలిపారు.
![]() |
![]() |