ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోయిడా లో గెలిచిన రాజ్ నాథ్ సింగ్ తనయుడు

national |  Suryaa Desk  | Published : Thu, Mar 10, 2022, 05:10 PM

నోయిడా నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పంకజ్ సింగ్ తన సమీప ప్రత్యర్థి ఎస్పీ పార్టీ నాయకుడు సునీల్ చౌదరి మీద విజయం సాధించాడు. పంకజ్ సింగ్ 2017లో సైతం ఇక్కడ మొదటి సారి విజయం సాధించాడు. భాజపా అగ్రనేత రాజ్ నాథ్ సింగ్ రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో అడ్డుపెట్టిన పంకజ్ ప్రముఖ ఇండియన్ మహిళా షూటర్ సుష్మా రాణా ను వివాహం చేసుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com