ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నుండి జనసేనకు వలస పోతున్న ప్రజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 02:59 PM

జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న వీర సూర్య చంద్ర గారి సమక్షంలో నాతవరం మండల అధ్యక్షుడు మల్లాడి శ్రీను మరియు మండల ప్రధాన కార్యదర్శి బైన మురళి సీనియర్ నాయకులు మంగళ భాస్కర్ ఆధ్వర్యంలో డి ఎర్రవరం గ్రామం నుండి దాదాపుగా 100మంది జనసేన పార్టీలోకి చేరినట్లు తెలిపారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com