ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కజకిస్థాన్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2017, 11:40 AM

న్యూఢిల్లీ :ప్రధాని నరేంద్ర మోడీ కజకిస్ధాన్ పర్యటనకు బయలుదేరారు. ఆయన రెండు రోజుల పాటు అక్కడ పర్యటిస్తారు. కజకిస్థాన్ అధ్యక్షుడితో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చిస్తారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com