రెవిన్యూ అధికారులు పట్టణంలోని రెషన్ షాపులకు తాళాలు వేసిన సంఘటన పై తహసీల్దార్ ను కలిసిన మాజీ శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జి.వి.ఆంజనెయులు.కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కావాలనే తెలుగుదేశం పార్టీకి చెందిన రెషన్ డీలర్ల షాపులకు తాళాలు వేశారని అసలు ఏ విధంగా తాళాలు వేసారో తెలపాలని కోరారు. *సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్, వి ఆర్ ఒ* లు ఉద్యోగులుగా కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన జి.వి.ఆంజనెయులు. పట్టణంలో ఒక్కసారి గా రెషన్ షాపులకు తాళాలు వేయడంతో రెషన్ సరుకుల కోసం కార్డు దారులు తీవ్ర ఇబ్బందులు.