ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతనాగ్ లో స్థానికులతో ధోవల్ ముచ్చట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2019, 04:36 PM

జాతీయ భద్రతా సలహాదారు జమ్మూ కాశ్మీర్ లో విస్తృతంగా పర్యటిస్తూ అక్కడి స్థానికులలో ధైర్యం నింపుతున్నారు. ఉగ్రవాదులకు నిలయంగా గుర్తింపు పొందిన అనంతనాగ్ లో ఆయన ఈ రోజు రోడ్లపై తిరుగుతూ స్థానికులతో మమేకమౌతున్నారు. అనంతనాగ్ లో ఈ రోజు ఆయన గొర్రెల పెంపకం దారులతో సరదాగా ముచ్చటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com