ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 29, 2019, 08:23 AM

మరికాసేపట్లో ఏపీ అసెంబ్లి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ మూడు కీలక బిల్లులకు అసెంబ్లి ఆమోద ముద్ర వేయనుంది. పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ బిల్లు, భూముల టైటిలింగ్‌, జోడు పదవుల సవరణ బిల్లులపై చర్చించిన అనంతరం సభ ఆమోదం తెలపనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com