ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నారాయణపూర్‌ ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తివేత

national |  Suryaa Desk  | Published : Mon, Jul 29, 2019, 08:42 AM

కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్‌ ప్రాజెక్టు 18 గేట్లను ఎత్తివేశారు. దీంతో జూరాలకు భారీగా వరద నీరు చేరుతోంది. కర్ణాటకలో భారీ వర్షాల వల్ల జూరాలకు నీటి విడుదల చేశారు. లక్ష క్యూసెక్కుల నీటిని కర్ణాటక విడుదల చేసింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను తెలంగాణ రాష్ట్ర అధికారులు అప్రమత్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com