కర్ణాటకలోని బెంగళూరు సిటీ వ్యాలికావల్లో రాజేశ్వరినగర్ ఎమ్మెల్యే మునిరత్న నివాసం ముందు పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి మరణించగా సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పేలుడుకు కారణం తెలియాల్సి ఉందని, కారణాలపై ప్రస్తుతం ఆరా తీస్తున్నామని బెంగళూరు పోలీస్ కమిషనర్ టి.సునీల్ కుమార్ తెలిపారు.