ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 01:24 PM

మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన ఘటన రూరల్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పొన్నూరు మండల పరిధిలోని వల్లభరావుపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీ పట్ల అదే గ్రామానికి చెందిన వాసు అనే వ్యక్తి చిల్లర కొట్టుకు వెళ్లి వస్తున్న లక్ష్మీ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఆమె రూరల్ పోలీస్లకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు. మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భార్గవ్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com