ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 10:16 AM

 శ్రీకాకుళం : మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం శ్రీకాకుళం జిల్ల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నందిగామ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com