ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీకు తెలుసా...!

Life style |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 06:56 PM

--- నో పార్కింగ్ జోన్ లో, ఇంకా ఇల్లీగల్ గా ఎక్కడైనా పార్క్ చేసిన వాహనాల ఫొటోలను క్యాప్చర్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే, ప్రభుత్వం నుండి మీకు రూ. 500 నజరానా దక్కుతుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే జారీ చేయనుంది.
---హుక్కా తాగడం వల్ల ఆరోగ్యానికి అంతగా ప్రమాదమేమీ ఉండదని చాలామంది అభిప్రాయం. కానీ, సిగరెట్ మన ఆరోగ్యానికి ఎంత హానికరమో హుక్కా కూడా అంతే హానికరం.
--- రావి చెట్టును పూజించడం మన సంప్రదాయమని, అలా చెయ్యడం వల్ల దుష్టశక్తులు మన దరిదాపుల్లోకి కూడా రావని పెద్దోళ్ళు చెప్తుంటారు. కానీ, నిజానికి రావిచెట్టును పూజించడం వెనక విలువైన రహస్యం ఉంది. అదేంటంటే, రాత్రి సమయంలో కూడా ఆక్సిజన్ ఇచ్చే ఏకైక చెట్టు రావి చెట్టు. ఇంతటి విలువైన చెట్టును నరికేయకుండా, మరింత అభివృద్ధి చేసి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పెద్దోళ్ళు రావిచెట్టును పూజించే ఆచారాన్ని తీసుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com