ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 7న కళ్యాణమస్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 10, 2022, 04:23 PM

ఏపీ వ్యాప్తంగా కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆగస్టు 7వ తేదిన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మా రెడ్డి తెలిపారు. పేదలు ఎవరైనా ఉంటే ఆయా జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ఈ సందర్భంగా ఈవో తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com