మార్చి 16న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కోడ్ వచ్చి నెల 15 గడిచిన కోడ్ మాకు వర్తించదు అంటున్నారు ఎర్రగొండపాలెం బిజెపి నాయకులు. అప్పటి నుండి నేటి వరకు పార్టీ కార్యాలయంపైన ఉంచిన జెండా తీయకపోవడంపై ఇతర పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్. ఓ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు. ఒక పార్టీ ఒకల మారో పార్టీకి ఒకల అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.