ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 10, 2022, 04:04 PM

చిత్తూరు జిల్లా సచివాలయంలోని కలెక్టర్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ యం. హరి నారాయ ణన్ ను శుక్రవారం మధ్యాహ్నం పలమనేరు శాసన సభ్యులు వెంకిట గౌడ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలమనేరు నియోజక వర్గ సమ స్యలపై చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com