ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భుజాలపై కుమార్తె మృతదేహాన్ని మోసిన తండ్రి

national |  Suryaa Desk  | Published : Fri, Jun 10, 2022, 03:57 PM

మధ్యప్రదేశ్‌ ఛతార్‌పూర్‌ జిల్లాలో పౌడీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించలేక కుమార్తె మృత దేహాన్ని ఓ తండ్రి భుజాలపై మోసుకొచ్చాడు. అస్వస్థతగా ఉన్న తమ చిన్నారిని తొలుత బుక్స్‌వాహా హెల్త్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం దామోహ్‌ జిల్లా ఆస్పత్రికి మంగళవారం తరలించగా, అక్కడ కన్నుమూసింది. కుమార్తె శవంపై టవల్ కప్పి, బస్సులో కొంత దూరం, ఆ తర్వాత కాలినడకన సొంతూరుకు చేరుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com