ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో సాధారణంగా భక్తులరద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2020, 08:28 AM

తిరుమలలో భక్తులరద్దీ సాధారణంగా  ఉంది. స్వామి వారి దర్శనానికి భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.  శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నేడు 5 ఏళ్లలోపు చంటిబిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం ఉంటుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com