ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిల్డ్రన్స్‌ డే వేడుకల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2019, 11:33 AM

విజయవాడలోని రాజ్‌భవన్‌లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చిల్డ్రన్స్‌ డే వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. నెహ్రూ జీవితం, ఆయన త్యాగాలను ఈ సందర్భంగా విద్యార్థులు వివరించారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com