ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒంగోలు చేరుకున్న సీఎం జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2019, 11:10 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరుకున్నారు.  మరికాసేపట్లో ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం జగన్‌ ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com