ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో భూకంపం

international |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2019, 10:45 AM

చైనాలో భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6గా నమోదైంది. భూకంపం ధాటికి 11 మంది మృతిచెందగా, మరో 122 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంపం ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com