ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇటీవల 'దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు'కు ఎంపికైన నటుడు ఎవరు?

international |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 01:36 PM

భారత చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 'దాదా సాహెబ్‌ ఫాల్కే' అవార్డ్‌ ఈ ఏడాది బెంగాలీ నటుడు మిథున్‌ చక్రవర్తిని వరించింది. ఇటీవల కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది.
అక్టోబర్ 8వ తేదీన‌ జరిగే నేషనల్‌ ఫిలిం అవార్డ్స్‌ ఫంక్షన్‌లో మిథున్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నారు. సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com