ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా ఉత్సవాలకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 09:41 PM

‘దసరా శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రికి వచ్చే సామాన్య భక్తులందరికీ సులువుగా అమ్మ దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈసారి అనధికార దర్శనాలను కట్టడి చేయాలని నిర్ణయించాం. వీఐపీలకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించాం. కోటా ప్రకారమే రోజుకు 2 వేల వరకు వీఐపీ టికెట్లు ఇస్తాం. ఈసారి బందోబస్తులో సెక్టార్ల విధానాన్ని తీసుకొచ్చాం.’ అని పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com