ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సత్య సాయి జిల్లాలో నామినేషన్ కేంద్రాలు ఇవే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 01:54 PM

సత్య సాయి జిల్లాలో నేటి నుంచి ఆయా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. హిందూపురం ఎంపీ- పుట్టపర్తి కలెక్టర్ ఆఫీస్, హిందూపురం ఎమ్మెల్యే- హిందూపురం తాసిల్దార్ ఆఫీస్, పుట్టపర్తి ఆర్డిఓ ఆఫీస్, పెనుగొండ సబ్ కలెక్టర్ ఆఫీస్, కదిరి ఆర్డిఓ ఆఫీస్, ధర్మవరం ఆర్డిఓ ఆఫీస్, ధర్మవరం, మడకశిర తాసిల్దార్ ఆఫీస్, మడకశిర నామినేషన్ కేంద్రాలుగా ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com