ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి గురించి మీకు తెలియని నిజాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 12:15 PM

తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో కెల్లా అత్యంత ధనిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం అని మనందరికీ తెలుసు. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని, అంతుచిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి.
తిరుమల వెంకటేశ్వరునికి తల భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని, శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని, శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందనే ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమల వెళ్లే భక్తుల్లో చాలా మందికి తెలియదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com