ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ వ్యాఖ్యలపై వంగా గీత కౌంటర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 12:16 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వంగా గీత కౌంటర్ ఇచ్చారు. జనసేనలోకి వంగా గీత రావాలని జనసేనాని నిన్న పిఠాపురంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో చెప్పారు. దీనిపై వంగా గీత స్పందిస్తూ..
తాను కూడా పవన్‌ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు. పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలని, పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు ఇస్తున్నారని వంగా గీత అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com