ట్రెండింగ్
Epaper    English    தமிழ்

FTII, పూణేలో పీజీ డిప్లొమాలు

Education |  Suryaa Desk  | Published : Tue, Jan 23, 2024, 11:52 AM

పూణేలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2024-25 విద్యా సంవత్సరానికి PHD టీవీ వింగ్ పీజీ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఈ కోర్సులు చేసేందుకు ఏదైనా విభాగంలో బ్యాచులర్ డిగ్రీ లేదా తత్సమానం అర్హత కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఒరియాంటేషన్, ఇంటర్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు 04-02-2024 వరకు అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com