ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. సరికొత్త ప్లాన్!

Technology |  Suryaa Desk  | Published : Sun, Jan 14, 2024, 03:29 PM

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. యూజర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇంటర్నెట్ వినియోగదారులు రూ.219తో రీఛార్జ్ చేసుకుంటే 14 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, 42 జీబీ డేటాతో పాటు అదనంగా మరో 2 జీబీ లభిస్తుంది.
ప్రతిరోజూ 3 జీబీ చొప్పున 14 రోజుల పాటు డేటా పొందవచ్చు. వీటితో పాటు జియో టీవీ, క్లౌడ్, సినిమా యాప్ల యాక్సెస్ కూడా పొందవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com