ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

sports |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 09:06 PM

ఈరోజు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఏప్రిల్ 12న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగగా... రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ తొలుత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేయగా... ఛేదనలో సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసి ఓడిపోయింది.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com