ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు అనంతగిరిలో మా నమ్మకం నువ్వే జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 04:26 PM

అనంతగిరి మండలంలోని 24 పంచాయతీల్లో భాగంగా నూతనంగా నియమితులైన గృహ సారథులతోపాటు పాత గ్రామ వాలంటీర్లు సచివాలయ కన్వీనర్లతో మా నమ్మకం నువ్వే జగన్ అన్న సదస్సును నేడు నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా సోషల్ మీడియా కో. కన్వీనర్ మోస్య. రంజిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు అరకు ఎమ్మెల్యే చెట్టి. ఫాల్గుణతోపాటు నియోజవర్గ పరిశీలకులు కొండలరావు పాల్గొనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సదస్సుకు గృహ సారథులు వాలంటీర్లు కన్వీనర్లు తప్పక హాజరుకావాలని రంజిత్ కుమార్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com