సబ్జా గింజలను నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యమవుతుంది.సబ్జా గింజల్లో ఉండే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఎసిడిటీ, మల బద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది.పొట్టను శుభ్రంగా ఉంచుతుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. వేసవిలో డీహైడ్రేషన్‌కు సబ్జా గింజలతో కూడిన పానీయం మంచి పరిష్కారమని నిపుణులు అంటున్నారు.