ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివుడు పిలుస్తున్నాడని యువకుడు ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 01:38 PM

శివుడు పిలుస్తున్నాడని పేర్కొంటూ ఓ యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చాట్లమడుగు ప్రాంతానికి చెందిన పూర్ణశేఖర్ రెడ్డి శివభక్తుడు. చెన్నైలో ఉద్యోగం చేసే ఆయన ఆదివారం అకస్మాత్తుగా ఇంటికొచ్చాడు. తనకు ప్రేమ వ్యవహారాలేవీ లేవని, పాడుసమాజంలో ఉండలేక చనిపోతున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చాలించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com