ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బహుళ వ్యాధుల నివారణలో హోమియోపతి ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 12:42 PM

బహుళ వ్యాధుల నివారణలో హోమియోపతి ప్రధాన పాత్ర నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ పేర్కొన్నారు. బుధవారం  పుట్టపర్తి సత్తెమ్మ దేవాలయం సమీపమున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఆయుష్ శాఖ ఆర్ వి జానకి రామయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి లో గల మందులను, ఓ పి రిజిస్టర్ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు, నూతన మందులు అందుబాటులో ఉంచుకోవాలని  డాక్టర్ ను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com