రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తగ్గించడానికి ముంబైలోని ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ ఒక కొత్త కంటి చుక్కలు ప్రెస్వ్యూ అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ, ఈ ఐడ్రాప్స్ తయారీ లైసెన్స్‌ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) సస్పెండ్ చేసింది.
వారి అనాథరైజ్డ్ ప్రమోషన్ ప్రొడక్టుపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సస్పెన్షన్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని కంపెనీ చెబుతోంది.