విద్యార్థినిల్లో రక్తహీనత తగ్గించుటకు ప్రభుత్వం కృషి చేస్తుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 7వ జాతీయ పోషణ మాసంలో భాగంగా కేజీబీవీ.
టెక్రియల్, జెడ్పిహెచ్ఎస్ టేక్రియల్ పాఠశాలలలో ఏర్పాటు చేసిన రక్తహీనత పరీక్ష శిబిరం కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు రక్తహీనత లేకుండా పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలన్నారు.