ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగ్నంగా నటించిన ప్రముఖ హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 28, 2022, 10:03 AM
సినిమాను రక్తికట్టించే సన్నివేశాల కోసం ఎలాంటి పాత్రలు వేసేందుకైనా హీరోయిన్లు ముందుకొస్తున్నారు. తాజాగా పిశాచి-2 సినిమాలో ప్రముఖ హీరోయిన్ ఆండ్రియా నగ్నంగా నటించింది. ఈ విషయాన్ని దర్శకుడు మిష్కిన్ ధ్రువీకరించారు. పాత్రకు తగ్గట్టే ఆమెకు భారీ పారితోషికం కూడా ఇచ్చామన్నారు. ఇంటిల్లిపాదీ చూడాలనే ఉద్దేశంతో ఆ సన్నివేశాలను సినిమాలో పెట్టలేదన్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో నటించాడు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com