ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ - తేజ్ సినిమా సెట్స్ మీదకు వచ్చింది అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 12:10 PM
నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న తమిళ చిత్రం వినోదయ సీతం రీమేక్ లో పవన్ నటించనున్నారు. రీసెంట్ గా లాంచ్ అయిన ఈ సినిమా జులై 12 నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ కేవలం 20 రోజులు మాత్రమే వర్క్ చేస్తారనేది గాసిప్. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ రీమేక్‌కు త్రివిక్రమ్ డైలాగ్స్ రాయనున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com