ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెటిజన్ కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సమంత

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 08:24 AM
సమంతను ఓ నెటిజన్ ఘోరంగా తిట్టాడు. సోషల్ మీడియా వేదికగా ఆ వ్యక్తి సమంతను బూతులు మాట్లాడుతూ తిట్టాడు. దీనికి సమంత గట్టిగానే బదులిచ్చింది. ఆ నెటిజన్ మాటలకు పలువరు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు. కానీ సమంత మాత్రం ఆ నెటిజన్ తిట్లకు బాధపడకుండా కౌంటర్ ఇచ్చింది. 'ఇప్పుడు నేను నిజంగానే ఈ నెటిజన్ కు భయపడాలి' అంటూ ట్వీట్ చేసింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com