ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సల్మాన్‌ఖాన్ సినిమాలో రామ్‌చరణ్!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 08:23 AM
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ తాజా సినిమా 'కభీ ఈద్ కభీ దివాళీ' రామ్ చరణ్ నటించినట్లు తెలుస్తోంది. ఓ అతిథి పాత్రలో చరణ్ కనిపించనున్నాడని, సల్మాన్‌తో కలిసి ఓ పాటలో స్టెప్పులేస్తాడని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, పూజాహెగ్డే నటిస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com