కోయంబత్తూర్ క్వీన్ దివ్య భారతి ఫర్ ఫెక్ట్ ఫిగర్, ఫ్రంట్ & బ్యాక్ మతెక్కించే అందాలు ఆమె సొంతం. వాటిని ఏ మాత్రం దాచుకోకుండా చూపిం చేస్తుంటుంది. వరుసగా ఫోటో షూట్స్ చేస్తుంటుంది. క్లీవేజ్ షోతో కాక రేపుతుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్ లో కనువిందు చేసింది. సముద్రపు అందాల మధ్య రెచ్చి పోయింది. 'బ్యాచిలర్' సినిమాలో జీవీ ప్రకాష్ కి జంటగా నటించింది దివ్య భారతి. తొలి సినిమాతోనే అందరి చూపులను తనవైపు తిప్పుకొంది. స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో తనలోని అందాలను అన్ని యాంగిల్స్ లో ఆరబో స్తోంది.