హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి మూడ్ లో కనిపి స్తుంది. బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు ఈ ముద్దుగుమ్మ ఇటీవల కేరళ వెళ్లింది. అక్కడ సరదా గడుపుతోంది. దానికి సంబం ధించిన ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేస్తుంది. తాజాగా చీరకట్టులో దిగిన ఫోటోలు అభిమానులతో పంచుకుంది. అవి చూసిన నెటిజన్లు కీర్తి సురేష్ పెళ్లి మూడ్ లో ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇటీవల 'సర్కారు వారి' పాట' తో హిట్ కొట్టింది కీర్తి, సూపర్ స్టార్ మహేష్ బాబుకు సరిజోడి అనిపించుకుంది.. ప్రస్తుతం కీర్తి వాషి (మలయాళం) ,మామ న్నన్ (తమిళ్), దసరా, భోళా శంకర్ (తెలుగు) సినిమాల్లో నటిస్తోంది.