ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారు వారి పాట' 11వ రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 01:39 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా 11వ రోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.40 కోట్లు వసూలు చేసింది.
11వ రోజు AP/TS కలెక్షన్స్:::
నైజాం: 78L
సీడెడ్: 36L
UA:41L
ఈస్ట్: 24L
వెస్ట్: 19L
గుంటూరు: 11L
కృష్ణా: 20L
నెల్లూరు: 10L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ కలెక్షన్స్ :2.40కోట్లు(4.15కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com